తలారి వినోద్ ముదిరాజ్ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు ఉచితంగా పడి పూజా సామాగ్రి పంపిణీ
తలారి వినోద్ ముదిరాజ్ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు ఉచితంగా పడి పూజా సామాగ్రి పంపిణీ హైదరాబాద్, డిసెంబర్ 6, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన తలారి వినోద్ ముదిరాజ్ గురు స్వామి, తలారి శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా అయ్యప్ప స్వాములకు ఉచితంగా పడి పూజా సామాగ్రిని అందచేస్తున్నారు. గత 25 సంవత్సరాలకు పైగా వారు ఈ సేవలను అయ్యప్ప మాల వేసుకున్న స్వాములకు అందచేస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం అడిక్‌మెట్‌లో అయ్యప్ప భక్తులకు అయ్యప్ప పడి...