విశ్వవిద్యాలయాల్లో ఉచిత విద్య, భోజనం అమలు చేయాలి
తార్నాక , సెప్టెంబర్ 30, ( అద్దం న్యూస్ ) : ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు ఉచిత విద్య, ఉచిత భోజనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యువజన సేన ఆధ్వర్యంలో ఓయూ ఇంజినీరింగ్ కళాశాల వద్ద విద్యార్థులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా యువజన సేన అధ్యక్షుడు విజయేందర్‌రెడ్డి మాట్లాడుతూ... ప్రైవేటు విద్యా సంస్థలను నియంత్రించి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని, విద్యార్థులపై ఫీజుల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్య, భోజనం అందిస్తున్నప్పుడు ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో...