పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఉచిత కంటి వైద్య శిబిరం
పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఉచిత కంటి వైద్య శిబిరం హైదరాబాద్, సెప్టెంబర్ 25, అద్దం న్యూస్ : పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ వివి.గిరినగర్ కమ్యూనిటీహాల్‌లో ఉచిత కంటి వైద్య శిబిరం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు డాక్టర్.కె.లక్ష్మణ్ విచ్చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ చిత్ర పటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా...