ఈ నెల 25న ఉచిత కంటి శస్త్ర చికిత్సా శిబిరం
అంబర్‌పేట్, అద్దం న్యూస్ : గ్రేటర్ హైదరాబాద్ వాసులకు ఉచిత కంటి పరీక్షలు, శస్త్ర చికిత్సా శిబిరాన్ని ఈనెల 25 న హబ్సిగూడ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో ఉదయం 9 గంటల నుంచి నిర్వహిస్తున్నట్లు యోగక్షేమం వహామ్యహం ఛారిటీ ట్రస్ట్ సంస్థ వ్యవస్థాపకులు వారణాసి కృష్ణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా కాచిగూడలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ... శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి మరుసటి లిబర్టీలోని సాధూరామ్ కంటి ఆసుపత్రిలో నిర్వహించబడుతాయని పేర్కొన్నారు. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు దీన్ని సద్వినియోగం...