ఉచిత జ్యూట్ బ్యాగ్ తయారీ శిక్షణ శిబిరం

లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ప్యారడైజ్, నివి చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో ఉచిత జ్యూట్ బ్యాగ్ తయారీ శిక్షణ శిబిరం హైద‌రాబాద్‌, జూన్ 19, ( అద్దం న్యూస్ ) :   లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ప్యారడైజ్, నివి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా గాంధీనగర్ డివిజన్ చిక్కడపల్లిలోని మహిళా భవన్‌లో ఉచిత జ్యూట్ బ్యాగ్ తయారీ శిక్షణ శిబిరాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు....