నిరాశ్రయులకు ఉచితంగా భోజనం
అప్స స్వచ్ఛంద సంస్థ, సర్వ్ నీడీ సంస్థ ఆధ్వర్యంలో నిరాశ్రయులకు ఉచితంగా భోజనం కవాడిగూడ, మే 19, ( అద్దం న్యూస్ ) : వేసవి శిక్షణ శిబిరాలు జరుగుతున్న సందర్భంగా అప్స స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సర్వ్ నీడి సంస్థ సహకారంతో నిరాశ్రయులకు ఉచితంగా భోజనం వసతి కల్పించారు. ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడ డివిజన్ దోమలగూడలోని బండానగర్ కమ్యూనిటీహాల్‌లో 100 మందికి ఉచితంగా భోజనాలు అందచేశారు. ఈ సందర్భంగా సర్వ్ నీడీ వ్యవస్థాపకుడు గౌతమ్ కుమార్ మాట్లాడుతూ... విద్యార్ధి దశ నుండి సేవా...