బండమైసమ్మ కమ్యూనిటీహాల్‌లో ఉచిత వైద్య శిబిరం
బండమైసమ్మ కమ్యూనిటీహాల్‌లో ఉచిత వైద్య శిబిరం హైదరాబాద్, డిసెంబర్ 22, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడ డివిజన్ బండమైసమ్మ నగర్ కమ్యూనిటీహాల్‌లో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో ప్రజలకు రక్తపోటు పరీక్షతో పాటు రాండమ్ రక్త షుకర్, ఎత్తు, బరువు, దంత పరీక్ష, కంటి పరీక్షలను నిర్వహించారు. బండమైసమ్మనగర్ వాసులు అంబటి సుధాకర్, గుమ్మడి వికాస్, అన్నబోయిన పవన్, నేధురి శ్రీనివాస్, బోజు కనకన్న శ్రీవారి పర్యవేక్షణలో జరిగిన ఈ వైద్య శిబిరంలో మెడికోవర్ హాస్పటల్స్ నుంచి...