జ్యోతిన‌గ‌ర్‌లో ఉచిత వైద్య శిబిరం

క‌వాడిగూడ‌, న‌వంబ‌ర్ 21, ( అద్దం న్యూస్ ) :   హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం దోమలగూడలోని జ్యోతినగర్ కమ్యూనిటీహాల్‌లో శనివారం అప్స‌, జనహిత సేవా ట్రస్ట్, కిమ్స్ ఫౌండేషన్ ల సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జ‌రిగింది. కిమ్స్ ఆస్పత్రి డాక్టర్లు 200 మందికి ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షించి, ఆరోగ్య సలహాలను, మందులు అందజేశారు. ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ ఎం.శ్రీనివాస్ ఒంటినొప్పులు ఉన్నవారికి ఎక్సర్ సైజ్‌లను చూపించారు. డాక్టర్ శివ కుమార్, డాక్టర్ జయ దంత పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో జనహిత...