అప్స స్వ‌చ్ఛంద సంస్థ ఆధ్వ‌ర్యంలో ఉచిత వైద్య శిబిరం

అప్స స్వ‌చ్ఛంద సంస్థ ఆధ్వ‌ర్యంలో ఉచిత వైద్య శిబిరం హైదరాబాద్, మార్చి 25, అద్దం న్యూస్ :   అప్స స్వ‌చ్ఛంద సంస్థ, రాహుల్ ఐ ఫౌండేష‌న్‌, ఆద్య హాస్పిట‌ల్ సంయుక్తాధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ‌లోని బండాన‌గ‌ర్ బ‌స్తీలో ఉచిత వైద్య శిబిరం జ‌రిగింది. ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా ఆద్య హాస్పిట‌ల్ మ‌హిళా వైద్య నిపుణురాలు డాక్ట‌ర్‌.భ‌వాని హాజ‌రై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా పేద‌ల‌కు వైద్యం అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్‌.భ‌వాని మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమై ఆకు కూరలు, గుడ్లు,...