ఐటి కంపెనీలకు మరో మూడేళ్లు ఫ్రీ రెంటల్ ఫెసిలిటీ కొనసాగించాలి – మాజీ మంత్రి హరీష్‌రావు
ఐటి కంపెనీలకు మరో మూడేళ్లు ఫ్రీ రెంటల్ ఫెసిలిటీ కొనసాగించాలి – మాజీ మంత్రి హరీష్‌రావు వెబ్ డెస్క్, అద్దం న్యూస్ : తెలంగాణలోని టూ టైర్ నగరాల్లో ఉన్న ఐటి కంపెనీలకు మరో మూడేళ్లు ఫ్రీ రెంటల్ ఫెసిలిటీ కొనసాగించాలని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. గురువారం అసెంబ్లీలో హరీష్‌రావు మాట్లాడుతూ... గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో హైదరాబాద్‌లోనే కాకుండా జిల్లాలో కూడా ఐటీని విస్తరించామన్నారు. అందులో భాగంగా మహబూబ్‌నగర్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, సిద్దిపేట తదితర జిల్లాలో ఐటీ టవర్లు నిర్మించామన్నారు....