బీసీల‌కు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయకపోతే స్వాతంత్య్ర‌ ఉద్యమం తరహాలో పోరాటం – బీసీల ధర్మ పోరాట దీక్షలో వక్తలు

» బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత కల్పించకుండా స్థానిక ఎన్నికలు వెళితే బీసీలు రాష్ట్రంలో అగ్గి రాజేస్తతాం » బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి »  42 శాతం రిజర్వేషన్లు బీసీలకు న్యాయమైనవే – దత్తాత్రేయ »  బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తొందరపాటు చర్యలు వద్దు కేంద్రంతో రాష్ట్రం ప్రభుత్వం కొట్లడితే బిఆర్ఎస్ కలిసి వస్తుంది – మధుసూదన్ చారి, శ్రీనివాస్ గౌడ్ ఎల్.రమణ »  పార్టీలకు అతీతంగా బీసీ రిజర్వేషన్ల బీసీ ఉద్యమాన్నీ ఉదృతం చేయాలి అఖిలపక్షాన్ని ఢిల్లీకి...