పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం

పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం  హైదరాబాద్, ఆగ‌స్టు 31, అద్దం న్యూస్ :   హైదరాబాద్ మహానగరానికి మంచినీటిని   సరఫరా చేస్తున్న కృష్ణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ( కేడీడబ్ల్యూఎస్పీ ) ఫేజ్- 3,   పంపింగ్ మెయిన్‌ కి సంబంధించి 1400 ఎంఎం డ‌యా పైప్‌లైన్‌పైన పివిఎన్‌ఆర్   ఎక్స్‌ప్రెస్‌వే, రాజేంద్రనగర్ వద్ద భారీ నీటి లీకేజీని అరిక‌ట్ట‌డానికి గానూ, అత్తాపూర్ ముసీ   వంతెన వద్ద ఉన్న 300 ఎంఎం డ‌యా గల స్కవర్ వాల్వ్ ఎక్స్‌టెన్షన్ పైప్‌లో లీకేజీ   పనులు.. అలాగే, మైలార్దేవ్‌పల్లి ఫేజ్-III...