డిసెంబ‌ర్ 20 నుండి 29వ తేదీ వ‌ర‌కు 8.34 ల‌క్ష‌ల మందికి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం

 సామాన్య భ‌క్తుల‌కు 92 శాతం ప్రాధాన్య‌త • రూ.2,750 కోట్లతో నిర్మించ‌నున్న‌యాత్రికుల టౌన్‌షిప్ కోసం డీపీఆర్, డిజైన్ల తయారీ • టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం • స్విమ్స్‌కు అదనంగా రూ.41.23 కోట్ల ప్రత్యేక గ్రాంటు తిరుమ‌ల‌, ( అద్దం న్యూస్ ) :    తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో డిసెంబ‌ర్ 20 నుండి 29వ తేదీ వ‌ర‌కు 8.34 ల‌క్ష‌ల మంది భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు అన్ని విభాగాల స‌మ‌న్వ‌యంతో ప్ర‌ణాళికాబద్ధంగా విస్తృత ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు టీటీడీ సాధికారిక మండ‌లి...