విద్యార్థులకు సీఎం రేవంత్‌రెడ్డి శుభవార్త
విద్యార్థులకు శుభవార్త.. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను ఇక నుంచి ప్రతి ఏటా అడ్వాన్స్‌గా విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తాం – సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ బ్యూరో, ఆగస్టు 14, ( అద్దం న్యూస్ ) : విద్యార్థులకు సీఎం రేవంత్‌రెడ్డి శుభవార్త వినిపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను ఇకనుంచి ప్రతి ఏటా అడ్వాన్స్‌గా విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం విద్యార్థులు ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేకుండా, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి డబ్బులను ముందుగానే...