ఈ నెల 16 నుండి హైదరాబాద్ రీజియన్ పరిధిలో కొత్త కాలనీలకు బస్సు సౌకర్యం – టిజిఎస్ ఆర్టీసీ చార్మినార్ డివిజన్ డిప్యూటీ రీజినల్ మేనేజర్ బాబు నాయక్
ఈ నెల 16 నుండి హైదరాబాద్ రీజియన్ పరిధిలో కొత్త కాలనీలకు బస్సు సౌకర్యం – టిజిఎస్ ఆర్టీసీ చార్మినార్ డివిజన్ డిప్యూటీ రీజినల్ మేనేజర్ బాబు నాయక్ హైదరాబాద్, జనవరి 1, అద్దం న్యూస్ : ప్రజల రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ రీజియన్ పరిధిలోని వివిధ ప్రాంతాలకు కొత్తగా ఈ నెల 16 నుండి 213 కొత్త కాలనీలకు బస్సు సౌకర్యాన్ని కల్పించనున్నట్లు టిజిఎస్ ఆర్టీసీ చార్మినార్ డివిజన్ డిప్యూటీ రీజినల్ మేనేజర్ బాబు నాయక్ తెలిపారు. అదే విధంగా...