కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాతంగి రాజేశ్వర్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ
సినీ దర్శకుడు బి.భాస్కర్ రావు జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాతంగి రాజేశ్వర్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ హైదరాబాద్, ఆగస్టు 29, ( అద్దం న్యూస్ ) : సినీ దర్శకుడు బి.భాస్కర్ రావు జయంతిని పురస్కరించుకుని ముషీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాతంగి రాజేశ్వర్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. ముషీరాబాద్‌లోని రెయిన్‌బో హోంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డిసిసి ప్రధాన కార్యదర్శి అతినగరం సుదేష్ నేత తో పాటు సినీ...