బిజెవైఎం అసెంబ్లీ క‌న్వీన‌ర్ గ‌డ్డం న‌వీన్ ఆధ్వ‌ర్యంలో పండ్ల పంపిణీ

బిజెవైఎం అసెంబ్లీ క‌న్వీన‌ర్ గ‌డ్డం న‌వీన్ ఆధ్వ‌ర్యంలో పండ్ల పంపిణీ హైదరాబాద్, డిసెంబ‌ర్ 25, అద్దం న్యూస్ : మాజీ ప్ర‌ధాన మంత్రి దివంగ‌త నేత అట‌ల్ బిహారీ వాజ్‌పేయి 101 జ‌యంతి సంద‌ర్భంగా ముషీరాబాద్ బీజేవైఎం అసెంబ్లీ క‌న్వీన‌ర్ గ‌డ్డం న‌వీన్ ఆధ్వ‌ర్యంలో గురువారం పండ్ల పంపిణీ జ‌రిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు కత్తి లక్ష్మీనారాయణ, బాలకృష్ణ, కుషాల్, అరుణ్, బాబు గౌడ్, జగదీష్, బాలయ్య, తుడుం రాజు, పేపర్ లక్ష్మణ్, వివేకానంద, సత్యనారాయణ, నేరెళ్ల రాకేష్, ఈరెల్లి రాకేష్,...