రాష్ట్ర బడ్జెట్‌లో అన్ని వ‌ర్గాల‌కు నిధుల కేటాయింపు పెంచాలి – సిపిఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి జాన్‌వెస్లీ

హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి బుధ‌వారం శాసనసభలో రూ.3,04,855 కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌, ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన మ్యానిఫెస్టో అమలుకు, ప్రస్తుత ప్రతిపాదనలకు ఎలాంటి పొంతన లేదని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్య‌ద‌ర్శి జాన్‌వెస్లీ అన్నారు. హైద‌రాబాద్ ఆర్టీసి క్రాస్ రోడ్ వ‌ద్ద గ‌ల సిపిఎం ఎంబి భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ... ముఖ్యంగా ప్రాజెక్టుల కోసం నిధుల కేటాయింపులు గత సంవత్సరం కేటాయించిన దానిలో సగం కూడా ఖర్చుపెట్టలేదన్నారు. ఇప్పుడు...