బిజెపి ఎస్సీ మోర్చ సికింద్రాబాద్ మ‌హంకాళి జిల్లా అధ్య‌క్షుడిగా గ‌డ్డం న‌వీన్‌

బిజెపి ఎస్సీ మోర్చ సికింద్రాబాద్ మ‌హంకాళి జిల్లా అధ్య‌క్షుడిగా గ‌డ్డం న‌వీన్‌ హైద‌రాబాద్‌, జూన్ 26, ( అద్దం న్యూస్ ) :   బిజెపి ఎస్సీ మోర్చ సికింద్రాబాద్ మ‌హంకాళి జిల్లా అధ్య‌క్షుడిగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన‌ గ‌డ్డం న‌వీన్ నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు భార‌తీయ జ‌న‌తా పార్టీ తెలంగాణ రాష్ట్ర క‌మిటీ ప్ర‌క‌టించింది. గ‌డ్డం న‌వీన్ 2006లో హిందు వాహినిలో ప‌ని చేశారు. 2009 లో బిజెపి బూత్ అధ్య‌క్షుడిగా, ఆ త‌ర్వాత బిజెవైఎం రాంన‌గ‌ర్ డివిజ‌న్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా, రాంన‌గ‌ర్ డివిజ‌న్...