స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న గడ్డం నవీన్
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న గడ్డం నవీన్ హైదరాబాద్, సెప్టెంబర్ 18, అద్దం న్యూస్ : సేవా పక్వాడ్‌లో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గం న్యూ అచ్చయ్యనగర్ బస్తీలో స్వచ్చ భారత్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ గడ్డం నవీన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రోడ్లను ఊడ్చారు. ఈ సందర్భంగా గడ్డం నవీన్ మాట్లాడుతూ... చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల నదులు, భూమి కలుషితమవుతాయన్నారు. ప్లాస్టిక్ వంటి వ్యర్థాలు పర్యావరణానికి చాలా హానికరంగా మారాయన్నారు. ఈ...