హ‌రిన‌గ‌ర్‌లో ప‌వ‌ర్ బోర్ రిపేర్ ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షించిన గ‌డ్డం న‌వీన్

హైదరాబాద్, న‌వంబ‌ర్ 8, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంన‌గ‌ర్ డివిజ‌న్ హ‌రిన‌గ‌ర్‌లో ప‌వ‌ర్ బోర్ ప‌ని చేయ‌క‌పోవ‌డంతో బిజెవైఎం అసెంబ్లీ క‌న్వీన‌ర్ గ‌డ్డం న‌వీన్ ఇటీవ‌ల వాట‌ర్ వ‌ర్క్స్ నారాయణ‌గూడ జిఎం శ్రీధ‌ర్‌ను క‌లిసి విన‌తి ప‌త్రాన్ని ఇచ్చారు. త్వ‌ర‌లోనే ప‌వ‌ర్ బోర్ రిపేర్ చేయిస్తామ‌ని జీఎం ఇచ్చి హామీ మేర‌కు శ‌నివారం ప‌వ‌ర్ బోర్ రిపేర్ ప‌నుల‌ను చేయించారు. ఈ ప‌నుల‌ను బిజెవైఎం ముషీరాబాద్ అసెంబ్లీ క‌న్వీన‌ర్ గ‌డ్డం న‌వీన్ ప‌ర్య‌వేక్షించారు. ఈ సంద‌ర్భంగా గ‌డ్డం న‌వీన్ మాట్లాడుతూ... ప‌వ‌ర్...