రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అభివృద్ధికి నిరంతరం పాటు పడిన వ్యక్తి గడ్డం శ్రీనివాస్ – తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు
హైదరాబాద్, మే 30, అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అభివృద్ధికి కార్మికుల సంక్షేమానికి నిరంతరం పాటు పడిన వ్యక్తి గడ్డం శ్రీనివాస్ అని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకుడు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి విఎస్‌టి ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం శ్రీనివాస్ పదవీ విరమణ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ అంబేద్కర్ వాధి జెబి.రాజు, ఆపరేషన్ ఈడి మునిశేఖర్, మెకానికల్...