తెలంగాణ రాష్ట్ర‌ బిసి జేఏసి క‌న్వీన‌ర్‌గా గజ్బిన్కర్ భూంపల్లి అశోక్ దాదా నియామ‌కం

తెలంగాణ రాష్ట్ర‌ బిసి జేఏసి క‌న్వీన‌ర్‌గా గజ్బిన్కర్ భూంపల్లి అశోక్ దాదా నియామ‌కం హైదరాబాద్, డిసెంబ‌ర్ 1, అద్దం న్యూస్ :    ఆరె క‌టిక అభివృద్ధి సంఘం వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు, ఆరె క‌టిక‌ల భ‌విష్య‌త్ కోసం అనునిత్యం కృషి చేస్తున్న ఉద్య‌మ‌కారుడు గజ్బిన్కర్ భూంపల్లి అశోక్ దాదా తెలంగాణ రాష్ట్ర‌ బిసి జేఏసి క‌న్వీన‌ర్‌గా నియమితుల‌య్యారు. ఈ మేర‌కు బిసి జేఏసి ఛైర్మ‌న్ ఆర్‌.క్రిష్ణ‌య్య సోమ‌వారం అశోక్ దాదా కు నియామ‌కం ప‌త్రాన్ని అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్ర‌ బిసి జేఏసి...