గాంధీజీ ఆశయాలే నేటి తరానికి మార్గదర్శకం – సికింద్రాబాద్ టీడీపీ ఇన్‌చార్జి వల్లారపు శ్రీనివాస్ కుమార్
లాలాగూడలో ఘనంగా మహాత్మాగాంధీ జయంతి వేడుకలు తార్నాక, అక్టోబర్ 2, ( అద్దం న్యూస్ ) : సత్యం, అహింస సిద్ధాంతాలతో దేశ స్వాతంత్య్ర పోరాటానికి మహాత్మాగాంధీ కొత్త దిశ చూపారని సికింద్రాబాద్ టీడీపీ ఇన్‌చార్జి వల్లారపు శ్రీనివాస్‌కుమార్ అన్నారు. లాలాగూడ శాంతినగర్‌లో టీడీపీ అడ్డగుట్ట డివిజన్ అధ్యక్షుడు కాతా విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వల్లారపు శ్రీనివాస్‌కుమార్ గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... దేశానికి...