గాంధీజీ చెప్పిన సత్యం, అహింస, జాలి అనేవి మానవాళికి స్ఫూర్తినిస్తాయి – మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ

ముషీరాబాద్, అక్టోబర్ 2, ( అద్దం న్యూస్ ) :    గాంధీజీ చెప్పిన సత్యం, అహింస, జాలి ( కరుణ ) అనే గుణాలు ఎప్పటికీ మానవాళికి స్ఫూర్తినిస్తూనే ఉంటాయని మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ అన్నారు. మ‌హాత్మాగాంధీ జ‌యంతి కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంన‌గ‌ర్‌లోని ద‌త్తాత్రేయ నివాసంలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో బండారు ద‌త్తాత్రేయ హాజ‌రై గాంధీజి చిత్ర ప‌టానికి పూల‌మాల‌లేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... అభివృద్ధి చెందిన భారతదేశాన్ని ( వికసిత్ భారత్ )...