నూతన విడిసిసి రోడ్డు పనులను పర్యవేక్షించిన గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని
హైదరాబాద్, నవంబర్ 15, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్‌లోని కెనరా బ్యాంక్, అబ్బాయి టిఫెన్స్, సూరజ్ ఫాస్ట్ ఫుడ్, మలయాళం చర్చ్, లేబర్ ఆఫీసు,టెలిఫోన్ ఎక్సేంజి తదితర ప్రాంతాల్లో చేపట్టిన నూతన విడిసిసి రోడ్డు ప్యాచ్ వర్క్ పనులను జిహెచ్ఎంసి అధికారులతో కలిసి స్థానిక కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ పర్యవేక్షించారు. స్థానికులు, ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రారంభించిన పనులను త్వరగతిన పూర్తి చేయాలని అధికారులను కార్పొరేటర్ పావని ఆదేశించారు. వీటితో పాటు డివిజన్‌లో పెండింగ్‌లో ఉన్న మరి...