అమ్మ వారి విగ్రహానికి వెండి తొడుగు సమర్పించిన గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

అమ్మ వారి విగ్రహానికి వెండి తొడుగు సమర్పించిన గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హైదరాబాద్, జులై 16, అద్దం న్యూస్ :    అమ్మ‌వార్ల దేవాల‌యాల అభివృద్ధి కోసం త‌న వంతు స‌హాయ స‌హ‌కారాలు అంద‌చేయ‌డం అదృష్టంగా భావిస్తున్నామ‌ని గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ అన్నారు. హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ అరుంధ‌తిన‌గ‌ర్ బ‌స్తీలో శ్రీ క‌ట్ట మైస‌మ్మ తల్లి ఆల‌యంలో అమ్మ‌వారి విగ్ర‌హ పునఃప్ర‌తిష్టాప‌న ఇటీవ‌ల జ‌రిగింది. ఈ నేప‌ధ్యంలో బుధ‌వారం అరుంధ‌తిన‌గ‌ర్ బ‌స్తీ క‌ట్ట మైస‌మ్మ...