పారిశుద్ధ్య‌ కార్మికులతో హోలి ఆడిన గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లో శుక్ర‌వారం హోలీ సంబ‌రాలు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా జిహెచ్ఎంసి మ‌హిళా పారిశుద్ధ్య కార్మికుల‌తో గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హోలీ ఆడారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేట‌ర్ పావ‌ని మాట్లాడుతూ... పేద, గొప్ప, కులం, మతం, చిన్న,పెద్ద ఆన్న తారత‌మ్యాలు లేకుండా ప్రేమ, అభిమానం, ఆప్యాయ‌తలకు ప్రతీకగా సప్తవర్ణ రంగులు ఒకరికొకరు పుసుకొనే వేడుక హోలీ అని అన్నారు. ఈ రంగుల హోలీ పండగ అందరి జీవితాలను సుఖసంతోషాలతో రంగుల...