అరుంధతినగర్ బ‌స్తీలో సిసి రోడ్డు పనులను పర్యవేక్షించిన గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, జూన్ 26, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ అరుంధ‌తీన‌గ‌ర్ బ‌స్తీలో ఇటీవ‌ల శంకుస్థాప‌న జ‌రిగిన సిసి రోడ్డు ప‌నుల‌ను స్థానిక కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ ప‌ర్య‌వేక్షించారు. గురువారం అధికారులు, బిజెపి నాయ‌కులు, బ‌స్తీవాసుల‌తో క‌లిసి ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షించిన కార్పొరేట‌ర్ పావ‌ని మాట్లాడుతూ... ఎన్నో ఏళ్లుగా ప్రతి వర్షా         కాలంలో వరద ముంపున‌కు గురవుతున్న అరుంధతినగర్ బ‌స్తీవాసుల ఫిర్యాదు మేరకు వారికి శాశ్వత పరిష్కారం అందించడంలో భాగంగా నూతన రోడ్డు నిర్మాణం పనులు...