మాజీ కార్పొరేటర్ ముఠా ప‌ద్మ‌ను ప‌రామ‌ర్శించిన గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్ బ్యూరో, అద్దం న్యూస్ : ఇటీవల అనారోగ్యం నుండి కోలుకొని తమ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ బిఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్ ముఠా పద్మను స్థానిక డివిజన్ ప్ర‌స్తుత కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ బుధ‌వారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజలకు సేవలందించాలని కోరారు. ముఠా ప‌ద్మ‌ను ప‌రామ‌ర్శించిన వారిలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు వి.నవీన్ కుమార్, సీనియర్...