బస్తీలో పర్యటించిన గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్
బస్తీలో పర్యటించిన గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హైదరాబాద్, డిసెంబర్ 1, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్‌లోని పలు బస్తీల్లో స్థానిక కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ సోమవారం పర్యటించారు. జిహెచ్ఎంసి ఏఈ అబ్దుల్ సలామ్, వర్క్ ఇన్‌స్పెక్టర్ మహేష్, వాటర్ వర్క్స్ మేనేజర్ కృష్ణమోహన్‌తో కలిసి డివిజన్‌లోని దోభిఘాట్, వాల్మీకినగర్, మాల బస్తీ, శాంతి యువజన సంఘం, కెవిఎన్ చారి గల్లి, వివి గిరి నగర్ బస్తీల్లో కార్పొరేటర్ పావని పర్యటించారు. బస్తీల్లో షాబాద్ బండల...