ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు తరలిన బిజెపి శ్రేణులు

ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు తరలిన గాంధీనగర్ డివిజన్ బిజెపి శ్రేణులు హైదరాబాద్, మే 10, ( అద్దం న్యూస్ ) :    సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్స్‌లో ఆదివారం జ‌రిగిన ప్ర‌ధాన మంత్రి, బిజెపి బ‌హిరంగ స‌భ‌కు ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ నుంచి బిజెపి శ్రేణులు భారీ ఎత్తున త‌ర‌లివెళ్లారు. స‌భ‌కు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన బ‌స్సుల‌ను గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ మాజీ కార్పొరేట‌ర్ పావ‌ని జెండా ఊపి ప్రారంభించారు. సుమారు 600 వందల మందితో బయలుదేరి డివిజన్ బిజెపి శ్రేణులు...