అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హైదరాబాద్, జులై 22, అద్దం న్యూస్ :    ఆషాడ‌ మాసం బోనాల పండుగ సందర్భంగా మూడవరోజు ( మంగ‌ళ‌వారం ) గాంధీనగర్ డివిజన్‌లోని టిఆర్‌టి కాల‌నీలో శ్రీ వారాల పోచమ్మ తల్లి దేవాలయం, సిద్ధంషెట్టి అపార్ట్‌మెంట్‌లోని శ్రీ బంగారు పోచమ్మ ఆలయాల వద్ద అన్న‌దాన కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మాల‌కు ముఖ్య అతిథిగా గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని, బిజెపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ జాయింట్ క‌న్వీన‌ర్ విన‌య్ కుమార్ దంప‌తులు...