గాంధీనగర్ డివిజన్ అండర్ – 14 క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్ ఆవిష్కర‌ణ‌

    గాంధీనగర్ డివిజన్ అండర్ – 14 క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్ ఆవిష్కర‌ణ‌   హైదరాబాద్, మే 14, అద్దం న్యూస్ :    ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లో ఈ నెల 16, 17 తేదీల్లో అండర్ – 14 క్రికెట్ టోర్నమెంట్ –2025 ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ టోర్న‌మెంట్‌కు సంబంధించిన పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం బుధ‌వారం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా బిజెపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ జాయింట్ క‌న్వీన‌ర్ ఎ.విన‌య్ కుమార్ హాజ‌రై పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా...