Addam News
Newspaper Banner
Date of Publish : 11 May 2025, 2:34 am Posted by : Addam News

డ‌బ్ల్యుసిసి రాష్ట్ర ఉపాధ్య‌క్షుడిగా గండి శ్ర‌వ‌ణ్ నియామ‌కం

 

డ‌బ్ల్యుసిసి రాష్ట్ర ఉపాధ్య‌క్షుడిగా గండి శ్ర‌వ‌ణ్ నియామ‌కం

 

హైదరాబాద్, మే 10, అద్దం న్యూస్ :    డ‌బ్ల్యుసిసి రాష్ట్ర ఉపాధ్య‌క్షుడిగా హైద‌రాబాద్‌ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన‌ గండి శ్ర‌వ‌ణ్ నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు ఆయ‌న‌ను డ‌బ్ల్యుసిసి జాతీయ అధ్య‌క్షుడు ర‌ఘుముద్రి పీట‌ర్ నాయుడు శ్ర‌వ‌ణ్‌కు నియామ‌క‌ప‌త్రాన్ని అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా గండి శ్ర‌వ‌ణ్ మాట్లాడుతూ… త‌న పై న‌మ్మ‌కంతో డ‌బ్ల్యుసిసి రాష్ట్ర ఉపాధ్య‌క్షుడిగా నియ‌మించినందుకు జాతీయ అధ్య‌క్షుడు ర‌ఘుముద్రి పీట‌ర్ నాయుడికి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలియ‌చేశారు. ద‌ళితుల‌పై, క్రైస్త‌వ స‌మాజం ప‌ట్ల జ‌రుగుతున్న అన్యాయాన్ని ఎండ‌గ‌డుతూ అంద‌రిని సంఘ‌టిత ప‌రిచి చైత‌న్యం తెచ్చి పోరాడుతాన‌న్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png