డ‌బ్ల్యుసిసి రాష్ట్ర ఉపాధ్య‌క్షుడిగా గండి శ్ర‌వ‌ణ్ నియామ‌కం

  డ‌బ్ల్యుసిసి రాష్ట్ర ఉపాధ్య‌క్షుడిగా గండి శ్ర‌వ‌ణ్ నియామ‌కం   హైదరాబాద్, మే 10, అద్దం న్యూస్ :    డ‌బ్ల్యుసిసి రాష్ట్ర ఉపాధ్య‌క్షుడిగా హైద‌రాబాద్‌ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన‌ గండి శ్ర‌వ‌ణ్ నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు ఆయ‌న‌ను డ‌బ్ల్యుసిసి జాతీయ అధ్య‌క్షుడు ర‌ఘుముద్రి పీట‌ర్ నాయుడు శ్ర‌వ‌ణ్‌కు నియామ‌క‌ప‌త్రాన్ని అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా గండి శ్ర‌వ‌ణ్ మాట్లాడుతూ... త‌న పై న‌మ్మ‌కంతో డ‌బ్ల్యుసిసి రాష్ట్ర ఉపాధ్య‌క్షుడిగా నియ‌మించినందుకు జాతీయ అధ్య‌క్షుడు ర‌ఘుముద్రి పీట‌ర్ నాయుడికి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలియ‌చేశారు. ద‌ళితుల‌పై, క్రైస్త‌వ స‌మాజం...