గ‌ణేష్ విగ్ర‌హాల నిమ‌జ్జ‌నంలో అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు లేకుండా కొన‌సాగుతుంది – హైద‌రాబాద్ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్‌, డిజి సివి ఆనంద్

గ‌ణేష్ విగ్ర‌హాల నిమ‌జ్జ‌నంలో అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు లేకుండా కొన‌సాగుతుంది – హైద‌రాబాద్ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్‌, డిజి సివి ఆనంద్ హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 06, అద్దం న్యూస్ :      గణేష్ విగ్రహాల నిమజ్జనం ప్రక్రియ ప్రశాంతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా కొనసాగుతోందని హైద‌రాబాద్ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్‌, డిజి సివి ఆనంద్ తెలిపారు. శ‌నివారం సాయంత్రం మీడియాతో క‌మిష‌న‌ర్ సివి.ఆనంద్ మాట్లాడుతూ... నిమజ్జన ప్రక్రియలో పురోగతిని, పోలీసులు తీసుకున్న చర్యలను వివరించారు. ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం మధ్యాహ్నం 1:05...