మన సంప్రదాయాలు, భక్తి శ్రద్ధలు, హిందువుల ఐక్యతకు ప్రతీక గణేష్ నవరాత్రి ఉత్సవాలు – రాజ్యసభ సభ్యుడు డాక్టర్.కె.లక్ష్మణ్
మన సంప్రదాయాలు, భక్తి శ్రద్ధలు, హిందువుల ఐక్యతకు ప్రతీక గణేష్ నవరాత్రి ఉత్సవాలు – రాజ్యసభ సభ్యుడు డాక్టర్.కె.లక్ష్మణ్ హైదరాబాద్, ఆగస్టు 31, అద్దం న్యూస్ : మన సంప్రదాయాలు, భక్తి శ్రద్ధలు, హిందువుల ఐక్యతకు ప్రతీక గణేష్ నవరాత్రి ఉత్సవాలని రాజ్యసభ సభ్యుడు డాక్టర్.కె.లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ అశోక్‌నగర్ స్ట్రీట్ నంబర్ – 4 లో ఏర్పాటు చేసిన గణేష్ మండప నిర్వాహకుల ఆహ్వానం మేరకు రాజ్యసభ సభ్యుడు, ఓబిసి మోర్చ జాతీయ అధ్యక్షుడు డాక్టర్.కె.లక్ష్మణ్,...