శ్రీ కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా గణేశ్ శర్మ
శ్రీ కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా గణేశ్ శర్మ ఈనెల 30 న గణేశ శర్మకు సన్యాసాశ్రమ దీక్షను అనుగ్రహించనున్న శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి సికింద్రాబాద్, ఏప్రిల్ 27, అద్దం న్యూస్ : శ్రీ కంచికామకోటి పీఠం 71 వ పీఠాధిపతిగా వేద విద్వాంసులు, శ్రీ దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ శర్మ ద్రావిడ్ ను కంచి కామకోటి శంకరాచార్య శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఎంపిక చేశారు. ఈ మేరకు ఈనెల 30వ తేదీన...