గణేశ్ ఉత్సవం, మీలాద్-ఉన్-నబీ పండుగలను ప్ర‌శాంతంగా జ‌రుపుకోవాలి – సుల్తాన్‌బజార్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మ‌ట్ట‌య్య

గణేశ్ ఉత్సవం, మీలాద్-ఉన్-నబీ పండుగలను ప్ర‌శాంతంగా జ‌రుపుకోవాలి – సుల్తాన్‌బజార్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మ‌ట్ట‌య్య హైదరాబాద్, ఆగ‌స్టు 11, అద్దం న్యూస్ :    వినాయ‌క‌చ‌వితి, మీలాద్-ఉన్-నబీ పండుగలను ప్ర‌శాంతంగా జ‌రుపుకోవాలని సుల్తాన్‌బజార్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎం.మ‌ట్ట‌య్య అన్నారు. సోమ‌వారం సుల్తాన్‌బజార్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మ‌ట్ట‌య్య ఆధ్వర్యంలో అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్, నారాయణగూడ పోలీస్ స్టేషన్, సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్‌ల పీస్ కమిటీ సభ్యులతో పరిచయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో...