ఎంపీటీసీ, జెడ్‌పిటిసి, మున్సిప‌ల్‌, కార్పొరేషన్ ఎన్నికల్లో గంగ‌పుత్రులు స‌త్తా చాటాలి – తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ ​చైర్మన్ ​మెట్టు సాయికుమార్, గంగపుత్ర చైతన్య సమితి రాష్ట్ర అధ్య‌క్షుడు మంగిళిప‌ల్లి శంక‌ర్ గంగ‌పుత్ర‌

ఎంపీటీసీ, జెడ్‌పిటిసి, మున్సిప‌ల్‌, కార్పొరేషన్ ఎన్నికల్లో గంగ‌పుత్రులు స‌త్తా చాటాలి » తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ ​చైర్మన్ ​మెట్టు సాయికుమార్, గంగపుత్ర చైతన్య సమితి రాష్ట్ర అధ్య‌క్షుడు మంగిళిప‌ల్లి శంక‌ర్ గంగ‌పుత్ర‌ హైదరాబాద్, జ‌న‌వ‌రి 7, అద్దం న్యూస్ :     ఎంపీటీసీ, జెడ్‌పిటిసి, మున్సిప‌ల్‌, కార్పొరేషన్ ఎన్నికల్లో గంగ‌పుత్రులు స‌త్తా చాటాలని, అందుకోసం గంగ‌పుత్రులంద‌రూ కృషి చేయాల‌ని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ ​చైర్మన్ ​మెట్టు సాయికుమార్, గంగపుత్ర చైతన్య సమితి రాష్ట్ర అధ్య‌క్షుడు మంగిళిప‌ల్లి శంక‌ర్ గంగ‌పుత్ర లు పిలుపునిచ్చారు. గంగపుత్ర చైతన్య...