ముషీరాబాద్ మ‌హంకాళి దేవాల‌యంలో అమ్మ‌వారికి పూజ‌లు చేసిన గంట‌ల రాజు

ముషీరాబాద్ మ‌హంకాళి దేవాల‌యంలో అమ్మ‌వారికి పూజ‌లు చేసిన గంట‌ల రాజు ముషీరాబాద్, సెప్టెంబ‌ర్ 29, అద్దం న్యూస్ :   దేవి శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాల్లో భాగంగా ముషీరాబాద్ మ‌హంకాళి దేవాల‌యంలో అమ్మ‌వారికి పూజ‌లు జ‌రిగాయి. ఈ పూజ‌ల‌కు బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు గంట‌ల రాజు త‌న కుటుంబ స‌భ్యులు గంట‌లహేమ‌ల‌త‌, క‌త్తి సురేష్‌, క‌త్తి నందిని, గంట‌ల జ‌యంత్ కుమార్ ల‌తో క‌లిసి పాల్గొన్నారు.