చెత్త డంపింగ్ యార్డులు వెంటనే తొలగించాలి – ప్రభుత్వాలు మారిన సామాన్య ప్రజల సమస్యలు మారవా ! – స్థానికులు
చెత్త డంపింగ్ యార్డులు వెంటనే తొలగించాలి ప్రభుత్వాలు మారిన సామాన్య ప్రజల సమస్యలు మారవా – స్థానిక ప్రజలు హైదరాబాద్, ఆగస్టు 30, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడ డివిజన్ పరిధిలోని గాంధీనగర్ బ్రిడ్జి ఏసీటీసీ ఎదురుగా చెత్తను నిర్లక్ష్యంగా డంప్ చేయడం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు పడినప్పుడు చెత్తలో నుంచి మురుగు నీరు రావడం వల్ల పాదచారులు నడవడానికి ఇబ్బందిగా మారింది. అలాగే దోమల బెడద పెరిగి, స్థానికులు వైరల్ ఫీవర్, మలేరియా వంటి వ్యాధులతో...