గ్రాడ్యుయేట్లతో ఓట్లను నమోదు చేయించండి – బిఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు ఎమ్మెల్సి సురభి వాణిదేవి సూచన
హైదరాబాద్, అక్టోబర్ 1, ( అద్దం న్యూస్ ) : ప్రతి ఇంటింటికి వెళ్లి గ్రాడ్యుయేట్లతో ఓట్లను నమోదు చేయించండని బిఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు ఎమ్మెల్సి సురభి వాణిదేవి సూచించారు. బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ముఠా జైసింహా ఆధ్వర్యంలో బుధవారం బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ నియోజకవర్గం కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ సురభి వాణిదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గ్రాడ్యుయేట్ అయిన ఉన్న ప్రతి ఒక్కరూ తమ తమ ఓటును నమోదు చేసుకోవాలన్నారు....