హజ్రత్ సయ్యద్ వలీవుల్లా సాహబ్ (దర్గా)లో గ్యార్వి షరీఫ్, ఉర్స్ వేడుకలు
హజ్రత్ సయ్యద్ వలీవుల్లా సాహబ్ (దర్గా)లో గ్యార్వి షరీఫ్, ఉర్స్ వేడుకలు హైదరాబాద్, అక్టోబర్ 22, అద్దం న్యూస్ : హైదరాబాద్ బర్కత్‌పురాలో గలహజ్రత్ సయ్యద్ వలీవుల్లా సాహబ్ (దర్గా)లో 11వ గ్యార్వి షరీఫ్, ఉర్స్ వేడుకలు ఘనంగా జరిగాయి. హజ్రత్ సయ్యద్ వలీవుల్లా సాహబ్ (దర్గా) అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ వాహద్ అలీ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో దర్గా సభ్యులు సయ్యద్ సుభానీ, మహ్మద్ లియాఖత్ అలీ, యూసుఫ్, చోటూ, ఐజాజ్ హుస్సేన్, షేక్ పాషా, ఖుసుసి మెహమాన్,...