లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన జిహెచ్ఎంసి ఏఈ
హైదరాబాద్, జూన్ 23, అద్దం న్యూస్ : బిల్లులను ప్రాసెస్ చేసి సంబంధిత పై అధికారులకు పంపించడానికి అధికారికంగా సహాయం చేసేందుకు బాధితుడి నుంచి 15 వేల రూపాయల లంచం తీసుకుంటూ జిహెచ్ఎంసి ఏఈ టి.మనీషా అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కింది. అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. అంబర్‌పేట్ నియోజకవర్గం గోల్నాక నెహ్రునగర్ వార్డ్ నంబర్ - 2లో జిహెచ్ఎంసి ఏఈ టి.మనీషా విధులను నిర్వహిస్తున్నారు. కొన్ని బిల్లులను ప్రాసెస్ చేసి సంబంధిత పై...