జిహెచ్ఎంసి విభజన… ఒక రాజకీయ కుట్ర – తెలుగుదేశం నాయకులు
జిహెచ్ఎంసి విభజన... ఒక రాజకీయ కుట్ర » ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై తెలుగుదేశం నాయకుల ధ్వజం హైదరాబాద్, ఫిబ్రవరి 20, అద్దం న్యూస్ : జిహెచ్ఎంసి పరిధిలో చెత్త సేకరణను సాకుగా చూపి, అటు కార్మికుల పొట్ట గొడుతూ, ఇటు ప్రజలపై భారం మోపుతున్న రాంకీ సంస్థ వైఖరితో కుమ్మక్కై తెలంగాణ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలను అమలు చేస్తుందని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ నాయకులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్ లు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శించారు, హైదరాబాద్ దోమలగూడలోని నగర టిడిపి...