ఎస్ఐఆర్ నోటీసుల పంపిణీని తనిఖీ చేసిన జీహెచ్‌ఎంసీ కమిషనర్

ఎస్ఐఆర్ నోటీసుల పంపిణీని తనిఖీ చేసిన జీహెచ్‌ఎంసీ కమిషనర్ హైద‌రాబాద్‌, ఆగస్టు 24, ( అద్దం న్యూస్ ) :   హైదరాబాద్ నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ స్టేషన్ నెం.1, సీఐబీ క్వార్టర్స్, ఏసీ గార్డ్స్ వద్ద కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ( ఎస్ఐఆర్ ) నోటీసుల పంపిణీని తనిఖీ చేసి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ ప్రక్రియ పురోగతిని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి.కర్ణన్ సమీక్షించారు. ఈ తనిఖీ సందర్భంగా, కమిషనర్ బీఎల్‌ఓలు, బీఎల్‌ఓ సూపర్‌వైజర్, ఏఈఆర్ఓ, ఈఆర్ఓలతో మాట్లాడి, ఓటర్లకు ఎస్ఐఆర్ నోటీసులు...