ఆస్తి పన్ను వసూళ్లు, స్వయం సహాయక బృందాల (SHG) ఏర్పాటు
ఆశ్రయ గృహాలు, ఓటర్ల జాబితా కార్యకలాపాలను సమీక్షించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి.కర్ణన్ హైదరాబాద్ బ్యూరో, నవంబర్ 12, ( అద్దం న్యూస్ ) : నగర వ్యాప్తంగా వివిధ పౌర, పరిపాలనా కార్యకలాపాల పురోగతిని సమీక్షించేందుకు గురువారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) కమిషనర్ ఆర్‌వి.కర్ణన్ అదనపు కమిషనర్ ( క్రీడలు ) పి.ఉదయ్ కుమార్ తో కలిసి, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు ( ఏఎంసీలు ), ప్రాజెక్ట్ ఆఫీసర్లతో ( పీఓలతో ) సమీక్షా...