జీహెచ్ఎంసి ‘ పేరు గొప్ప ఊరు దిబ్బ’ గా మారింది – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు సాయిబాబా
హైదరాబాద్, నవంబర్ 26, అద్దం న్యూస్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ( జీహెచ్ఎంసి ) ఒకప్పుడు రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉండేదని, కానీ ఇటీవల కాలంలో గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం హయాంలో కూడా కేవలం ' పేరు గొప్ప ఊరు దిబ్బ ' అన్నట్టుగా తయారైందని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు పి.సాయిబాబా విమర్శించారు. బుధవారం హైదరాబాద్ దోమలగూడలోని టిడిపి నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... నగరంలోని ప్రజలు ప్రధాన సమస్యలతో అనేక...